BC.Game అదనపు లాభం: స్వాగత ప్రోత్సాహకం, అదనపు కోడ్స్ & బహుమతుల వివరణ

BC.Game సంప్రదాయ జమ అదనపు బహుమతి విధానం నుండి పక్కకు తప్పుకుంది - ఇకపై 40 వంతుల పందెం నిబంధనతో కూడిన "$100 జమ చేయండి, $100 పొందండి" వంటి పద్ధతులు లేవు. దానికి బదులుగా, ఈ వేదిక ఒక అనుకూలమైన బహుమతుల వ్యవస్థ నడుపుతోంది, ఇక్కడ మీ అదనపు బహుమతులు మీ అసలు ఆట తీరు, జమ పరిమాణం మరియు మొత్తం క్రియాశీలతపై ఆధారపడి ఉంటాయి.

ఇది ఒక చేతనైన మార్పు, మరియు మీరు పాత పద్ధతికి అలవాటు పడి ఉంటే మొదట్లో ఇది కొంత గందరగోళంగా అనిపించవచ్చు. కానీ ప్రతి భాగం ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకున్న తర్వాత, కాలక్రమేణా ఈ విధానం మరింత న్యాయమైనదిగా మరియు మరింత లాభదాయకమైనదిగా మీరు గుర్తిస్తారు. ప్రతి అదనపు బహుమతి రకం, దాని లెక్కింపు విధానం మరియు దానిని ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలో క్రింద పూర్తిగా వివరించబడింది.

కొత్త ఆటగాని ప్రోత్సాహకం

నష్టాలపై 20% తిరిగి పొందండి

ప్రోత్సాహకం పొందండి
bc game welcome bonus new icon

BC.Game స్వాగత ప్రోత్సాహకం: ఇప్పుడు ఇలా పనిచేస్తుంది

BC Game లోని స్వాగత ప్రోత్సాహకాన్ని ‘స్వాగత కవచం’ అని పిలుస్తారు - మరియు ఆ పేరుకు తగినట్లే ఇది పనిచేస్తుంది. మీరు మొదటిసారి జమ చేసిన తర్వాత, ముందుగానే మీ ఖాతా నిల్వకు నిధులను చేర్చకుండా, ఈ  కవచం మీ మొదటి 24 గంటల ఆట సమయంలో నష్ట నివారణా రక్షణగా పనిచేస్తుంది.

దీనిని ఇలా చుడండి: జూదశాల మీరు ఆడటానికి ముందే మీకు డబ్బును అందించడం లేదు - ఇది మీ మొదటి ఆట తీరును గమనిస్తుంది మరియు ఒకవేళ ఫలితాలు మీకు అనుకూలంగా లేకపోతే, అందులో కొంత సొమ్మును మీకు తిరిగి ఇస్తుంది. విజయం సాధించిన ఆటగాళ్లకు, ఈ కవచం అసలు సక్రియం కాదు. నష్టపోయిన వారికి మాత్రం, ఇది ఒక విలువైన వెనుకకు ఇచ్చే సొమ్ముగా మారుతుంది.

దశలవారీగా: స్వాగత కవచం ఇలా పనిచేస్తుంది

  1. మీ మొదటి జమ చేయండి - రక్షణ కవచం స్వయంచాలకంగా సక్రియం అవుతుంది, ఎటువంటి కోడ్ లేకుండా

  2. 24 గంటల రక్షణ తక్షణమే ప్రారంభమవుతుంది

  3. ఆ 24 గంటలలో మీరు చేసే ప్రతి జమ కూడా మీ బహుమతి నిల్వ పూల్‌కు తోడ్పడుతుంది

  4. బహుమతి పూల్ = 24 గంటలలో చేసిన మొత్తం జమలు x 20% (గరిష్ట పూల్: $1,000)

ఉదాహరణ: మీరు $100 జమ చేస్తే మీ పూల్ $20 అవుతుంది. $500 జమ చేస్తే మీ పూల్ $100 కి చేరుకుంటుంది. గరిష్ట పరిమితి $5,000 జమల వద్ద ముగుస్తుంది, దీనివల్ల గరిష్టంగా $1,000 పూల్ లభిస్తుంది.

మీ నష్ట పరిహారాన్ని పొందడం:

  • 24 గంటల సమయములో మీరు ఎప్పుడైనా నికర నష్టంలో ఉంటే, ఆ నష్టాల నుండి గరిష్టంగా 20% వరకు మీ నిల్వ పూల్ నుండి దావా చేస్కోవచ్చు.

  • మీరు ఈ 24 గంటల సమయ వ్యవధిలో గరిష్టంగా 2 సార్లు మాత్రమే దావా చేస్కోవచ్చు - ప్రతి అభ్యర్థన కూడా మీ నిల్వ పూల్ నుండే తీసుకోబడుతుంది.

  • 24 గంటల తర్వాత మీ నిల్వ పూల్‌లో మిగిలి ఉన్నది ఏదైనా, దానిని తదుపరి నష్ట పరిహారం కోసం ఉపయోగించవచ్చు

  • రక్షణ గడువు ముగిసిన తర్వాత, మిగిలిన బహుమతుల గడువు తీరిపోయేలోపు వాటిని స్వయంగా చెల్లించుకొంటానికి మీకు 48 గంటల సమయం ఉంటుంది

ముఖ్యమైన నిబంధనలు:

  • బహుమతులు అసలు నగదు రూపంలో చెల్లించబడతాయి - అదనపు బహుమతి నిధుల రూపంలో కాదు

  • పందెం నిబంధన కేవలం 1x మాత్రమే - రంగంలోనే అత్యంత తక్కువైన వాటిలో ఒకటి

  • అర్హత గల (PVP లేని) ఆటలు మాత్రమే లేఖలోకొస్తాయి: స్లాట్లు, ప్రత్యక్ష జూదశాల ఆటలు మరియు వాటి వంటివి

  • PvP మరియు యుద్ధ శైలి ఆటలు ఈ లెక్కింపు నుండి మినహాయించబడ్డాయి

ఒకవేళ మీరు ఆ 24 గంటల సమయాన్ని లాభంతో ముగిస్తే, ఈ కవచం వర్తించదు - ఇది కేవలం ప్రారంభ నష్టాల నుండి రక్షణ కోసమే రూపొందించబడింది, నిబంధనలు లేని ఉచిత బహుమతిగా కాదు.

BC.Game ప్రోత్సాహకాల కోడ్స్: మీకు ఒకటి అవసరమా?

సంక్షిప్త సమాధానం: సాధారణంగా అవసరం లేదు. BC.Game లోని చాలా ప్రోత్సాహకాలు స్వయంచాలకంగా సక్రియం చేయబడతాయి -  ఏమీ ప్రవేశించాల్సిన అవసరం లేదు, మరచిపోవడానికి కూడా ఏమీ లేదు. మీ ఖాతా స్థితిని గుర్తించి, దానికి సంబంధించిన బహుమతులను దానంతట అదే వర్తింపజేస్తుంది.

అయినప్పటికీ, ప్రచార కార్యక్రమాలు, భాగస్వామ్య వేడుకలు లేదా పరిమిత సమయ ప్రతిపాదనల సమయంలో అదనపు బహుమతి సంకేతాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి.  అవి అందుబాటులో ఉన్నప్పుడు, సాధారణంగా మీ ప్రామాణిక అదనపు బహుమతులకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికి అదనంగా మరిన్ని ప్రతిఫలాలను విడిపిస్తాయి.

అలాంటి క్రియాశీల సంకేతాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, ఈ వేదికలోని ‘ప్రచారాలు’ విభాగాన్ని మరియు BC.Game యొక్క అధికారిక సామాజిక మాధ్యమాలు మరియు టెలిగ్రామ్ మార్గాలను తనిఖీ చేయండి.

BC.Game లోని ప్రధాన అదనపు బహుమతులు

మీరు స్వాగత కాలపరిమితిని దాటిన తర్వాత, బహుమతి విధానం అనేక సమాంతర మార్గాలలో నడుస్తుంది. మీరు వాటిలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవలసిన అవసరం లేదు - మీ ఆట తీరు ఆధారంగా అవన్నీ ఒకే సమయంలో పని చేస్తాయి.

దినసరి అదనపు బహుమతి

రోజంతా అర్హత గల (PvP లేని) ఆటలలో మీరు కాసిన పందెముల నుండి ఇది లెక్కించబడుతుంది. ఈ విధానం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తాజాకరించబడుతుంది మరియు మీ దినసరి ప్రతిఫలాన్ని విశ్వవ్యాప్త సమయం (UTC) తెల్లవారుజామున 03:30 గంటలకు విడిపిస్తుంది.  ఇది విడుదలైన తర్వాత, దానిని స్వయంగా 24 గంటల లోపు చెల్లించుకోవాలి -  ఒకవేళ మీరు ఆ సమయాన్ని దాటివేస్తే, ఆ అదనపు బహుమతి గడువు ముగిసిపోతుంది. కనీస పందెం నిబంధన ఏదీ లేదు; అర్హత గల ఆట ఏ పరిమాణంలో ఆడినా ప్రతిఫలం లభిస్తుంది.

వారపు అదనపు బహుమతి

వారంలో మీరు కాసిన మొత్తం అర్హత గల పందెముల ఆధారంగా లభించే వెనుకకు ఇచ్చే సొమ్ము లాంటి ప్రతిఫలం. దీని లెక్కింపు కాలపరిమితి శుక్రవారం 00:00 నుండి గురువారం 23:59 విశ్వవ్యాప్త సమయం (UTC) వరకు నడుస్తుంది, మరియు చెల్లింపులు ప్రతి శుక్రవారం పంపిణీ చేయబడతాయి. ఆటగాళ్లందరికి లభిస్తుంది -  VIP స్థాయి అవసరం లేదు. వారంలో మీరు ఎంత ఎక్కువ ఆడితే, మీ వారపు ప్రతిఫలం అంత పెద్దదిగా ఉంటుంది. ఇది కనిపించిన తర్వాత ‘అదనపు బహుమతి > బహుమతులు నుండి దావా చేస్కోండి.

నెలవారీ అదనపు బహుమతి

గడిచిన 30 రోజులలో మీ ఆట తీరు ఆధారంగా లభించే నెలవారీ వెనుకకు ఇచ్చే సొమ్ము, ప్రతి నెలా 15వ తేదీన పంపిణీ చేయబడుతుంది. ఎటువంటి VIP అవసరాలు కానీ, కనీస పందెం నిబంధన కానీ లేవు - మీ అర్హత గల ఆట ద్వారా సున్నా కంటే ఎక్కువ బహుమతి సొమ్ము సమకూరితే, మీరు దానిని పొందుతారు. వారపు అదనపు బహుమతి లాగే, ఇది విడుదలైన తర్వాత ‘అదనపు బహుమతి > ప్రతిఫలం’ పుట నుండి స్వయంగా అడగవలసి ఉంటుంది.

నెలవారీ జమపై అదనపు బహుమతి

ఆటగాళ్లందరికీ పదే పదే లభించే సొమ్ము జమ అదనపు బహుమతి - ప్రతి నెలా గరిష్టంగా 4 సార్లు లభిస్తుంది, ఇది ప్రతి నెలా 1వ తేదీన విశ్వవ్యాప్త సమయం (UTC) అర్ధరాత్రి 00:00 గంటలకు పునఃప్రారంభమవుతుంది. ప్రతి అదనపు బహుమతి కూడా నిలిపి ఉంచిన జమ రుసుము వాటాగా జమ చేయబడుతుంది మరియు మీరు పందెం కాసే కొద్దీ క్రమక్రమంగా విముక్తి పొందుతుంది. గడువు ముగింపు లేదు - నిధులను విడిపించుకోవడానికి మీకు కావలసినంత సమయం తీసుకోవచ్చు. బహుమతులు అసలు నగదు రూపంలో ఉంటాయి మరియు విముక్తి పొందిన వెంటనే ఉపసంహరించుకోవచ్చు.

Stage

Standard (all players)

New players (first 24h)

1వ జమ

180% రేక్‌బ్యాక్ (కనిష్టం 5 BCD)

220% రేక్‌బ్యాక్ (కనిష్టం 5 BCD)

2వ జమ

240% రేక్‌బ్యాక్ (కనిష్టం 10 BCD)

300% రేక్‌బ్యాక్ (కనిష్టం 10 BCD)

3వ జమ

300% రేక్‌బ్యాక్ (కనిష్టం 20 BCD)

400% రేక్‌బ్యాక్ (కనిష్టం 20 BCD)

4వ జమ

360% రేక్‌బ్యాక్ (కనిష్టం 30 BCD)

500% రేక్‌బ్యాక్ (కనిష్టం 30 BCD)

దావా ఎలా చేసుకోవాలి: ఉత్తీర్ణత సాధించిన జమ చెయ్యండి  → ప్రోత్సాహకాల వర్గంలో నిలిపి ఉంచిన అదనపు బహుమతిని స్వయంగా దావా చేస్కోండి → నిధులను ఎప్పటికప్పుడు విడిపించుకోవడానికి సాధారణంగానే ఆడండి → ఎప్పుడైనా, గడువు ముగిసే నిబంధన లేకుండా ప్రోత్సాహకాల వర్గం నుండి స్వీకరించండి.

జమ రేక్‌బ్యాక్

ఇది మీరు ఆడుతున్న కొద్దీ అప్పటిఅప్పుడే క్రమవృద్ది బహుమతి లభిస్తుంది. మీకు అందుబాటులో లేని బహుమతుల నిల్వ నుండి నిధులను మీరు వేసే ప్రతి అర్హత కలిగిన పందెంతో క్రమక్రమంగా విడుదల చేస్తుంది. దీనిని విడుదల చేయడానికి ఎటువంటి కనీస పరిమితి లేదు, మీరు ఎంత సంపాదించవచ్చనే దానికి గరిష్ట పరిమితి లేదు మరియు ఎటువంటి గడువు కూడా లేదు - ఒక్కసారి విడుదల అయిన తర్వాత, మీరు స్వీకరించేంత వరకు ఆ బహుమానము అక్కడే ఉంటుంది. మీకు నచ్చినప్పుడు "ఒంటరి క్లెయిమ్" లేదా "క్లెయిమ్ ఆల్" ద్వారా వీటిని స్వీకరించవచ్చు.

లాస్‌బ్యాక్ ప్రోత్సాహకం (VIP వారికి మాత్రమే)

ఇది ఒక ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ వ్యవస్థ అర్హత కలిగిన VIP ఆటగాళ్లకు మాత్రమే లభిస్తుంది. ఒక నిర్దిష్ట కాలంలో మీ నికర ఫలితం ప్రతికూలంగా (నష్టాల్లో) ఉంటే, ఆ నష్టాల నుండి కొంత భాగాన్ని మీరు నిజమైన నగదు రూపంలో తిరిగి పొందవచ్చు - దీనికి ఎటువంటి పందెం పరిమితులు ఉండవు మరియు ఒకసారి జారీ చేసిన తర్వాత ఎటువంటి కాలపరిమితి కూడా ఉండదు. ఈ బహుమతి స్వయంచాలకంగా లెక్కించబడుతుంది, కానీ దీనిని సహాయ కేంద్రం ద్వారా అభ్యర్థించవలసి ఉంటుంది. మీ VIP హోదా అర్హత సాధించిన తర్వాత ఇమెయిల్ ద్వారా మీ అర్హత ధృవీకరించబడుతుంది.

సాధారణ బహుమతులకు మించి సంపాదించడానికి మరికొన్ని మార్గాలు

క్వెస్ట్ వ్యవస్థ

రోజువారీ మరియు వారాంతపు మిషన్ విభాగాలుగా విడిపోయి ఉన్న వ్యవస్థను భర్తీ చేసే ఒక సమగ్ర కార్య కేంద్రం ఇది. క్వెస్ట్‌లు వేర్వేరు విభాగాలుగా విభజించబడ్డాయి: స్పెషల్, డిపాజిట్, వేగర్, వాలెట్ మరియు సోషల్. ప్రతి విభాగంలో పనులు గడువు సమయం ఆధారంగా క్రమబద్ధీకరించబడతాయి, అందువల్ల అత్యవసరమైనవి ముందుగా కనిపిస్తాయి. ఏదైనా టాస్క్ పూర్తి చేసి, "క్లెయిమ్ /దావా " బటన్ నొక్కితే, ఆ బహుమతి నేరుగా మీ ఖాతాలోకి వెళుతుంది.  ఈ బహుమతులలో నగదు, ఉచిత పందాలు మరియు ప్రత్యేక బహుమతులు ఉంటాయి. క్వెస్ట్‌లలో ప్రత్యేక ప్రచారాలు మరియు పాత ఆటగాళ్లను తిరిగి ఆకర్షించే ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి - వీటన్నింటినీ ఒకే చోట సులభంగా గమనించవచ్చు.

VIP కార్యక్రమం

ఏడు ప్రధాన స్థాయిలు: బిగినర్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ మరియు ఎటర్నల్. ప్రతి స్థాయిలోనూ 10 దశలు (I నుండి X వరకు) ఉంటాయి, మరియు ప్రతి దశ పూర్తి చేసినప్పుడు ఎటువంటి కాలపరిమితి లేని ఒక అదనపు లాభం లభిస్తుంది. ప్రతి పందెం ముగిసిన తర్వాత, అర్హత కలిగిన (PvP కాని) పందాల నుండి XP స్వయంచాలకంగా లభిస్తుంది. డైమండ్ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఆటగాళ్లకు ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది: తదుపరి దశలకు చేరుకోవడానికి 50% XP పూర్తి చేసి, సహాయం బృందాన్ని సంప్రదిస్తే, ఆ తదుపరి దశ బహుమతులలో 50% మొత్తాన్ని ముందస్తుగానే విడుదల చేసుకోవచ్చు.

BC ఇంజిన్ & తక్షణ $BC ప్రోత్సాహకం

ఇది BC.Game యొక్క స్వంత టోకెన్ $BC ని సంపాదించడానికి మరియు దాచుకోవడానికి కేటాయించిన ఒక ప్రత్యేక వ్యవస్థ. అర్హత కలిగిన ఆటలు (BC సొంత ఆటలు మరియు క్రొకో ఆటలు వంటివి) ఆడినప్పుడు ప్రతి పందెం తర్వాత తక్షణంగా $BC అదనపు లాభం సృష్టిస్తుంది - దీనిని బహుమతుల డాష్‌బోర్డ్ నుండి స్వయంగా మీరు స్వీకరించవచ్చు, ఆపై ఇది BC ఇంజిన్‌లో నిల్వ చేయబడుతుంది. అక్కడ నుండి, కేవలం మీ వద్ద $BC ని కలిగి ఉండటం ద్వారానే మీరు నిష్క్రియ ఆదాయాన్ని సంపాదించవచ్చు: టోకెన్లు కలిగి ఉన్న ఆటగాళ్ల మొత్తం వాటాని బట్టి, వేదిక ప్రతి గంటకూ $BC కి బదులుగా BCD ని పంపిణీ చేస్తుంది. మీ వద్ద ఎంత ఎక్కువ $BC ఉంటే = అంత ఎక్కువ నిష్క్రియ ఆదాయం లభిస్తుంది.

నిర్దేశక బహుమతి

మీ స్నేహితులను ఆహ్వానించండి మరియు ప్రతి రెఫరల్‌పై $1,000 వరకు సంపాదించండి, అంతేకాకుండా 25% వరకు కొనసాగుతున్న దలారీ రుసువు పొందండి - వారు పందాలపై  గెలిచినా లేదా ఓడిపోయినా సంబంధం లేకుండా.

BC.Game ఎలాంటి జమ లేకుండా ప్రోత్సాహకాలని అందిస్తుందా?

అందిస్తుంది - కొత్త ఆటగాళ్లు నమోదైన వెంటనే, 'క్వెస్ట్: స్వాగత క్యాష్‌బ్యాక్' ద్వారా ఎలాంటి జమ అవసరం లేకుండానే స్వయంచాలకంగా 5 ఆహ్వానిత ఉచిత స్పిన్‌లను పొందుతారు (ప్రతి స్పిన్ విలువ $0.50, మొత్తం $2.50). ఈ స్పిన్‌ల ద్వారా వచ్చే గెలుపు మొత్తం మీ బహుమానం పూల్‌లోకి వెళుతుంది. ఖత తెరిచిన 24 గంటల్లోపు మీరు $10 జమ చేస్తే, పూర్తి బహుమతి సక్రియం అవుతుంది - ఆపై మీరు పందెం కాసే కొద్దీ ఎటువంటి కాలపరిమితి లేకుండా ఇది క్రమక్రమంగా విడుదల అవుతుంది.

ఈ స్పిన్‌లు ఎలా దక్కుతాయి, వాటిని ఎలా స్వీకరించాలి మరియు నగదుగా ఎలా మార్చుకోవాలి అనే పూర్తి వివరాల కోసం, మా BC.Game జమ లేని ప్రోత్సాహకాల మార్గదర్శినిని చదవండి.

మీరు ఏ అదనపు బహుమతిని పొందుతారు?

BC.Game ప్రతి ఆటగానికి ఒకే రకమైన స్థిరమైన స్వాగత ప్రోత్సాహకం కేటాయించదు. మీరు పొందే బహుమతి వివిధ అంశాల కలయికపై ఆధారపడి ఉంటుంది:

  • జమ మొత్తం - ఇది ముఖ్యంగా స్వాగత కవచం పరిమాణాన్ని నిర్ణయించడంలో చాలా కీలకం.

  • గేమ్‌ప్లే కార్యాచరణ - మీరు ఎంత సమయం ఆడుతున్నారు మరియు ఏ ఆటలు ఆడుతున్నారు అనే దానిపైనే మీ రోజువారీ, వారపు మరియు నెలవారీ బహుమతులు ఆధారపడి ఉంటాయి.

  • VIP స్థాయి - మీ స్థాయి పెరిగే కొద్దీ లాస్‌బ్యాక్ మరియు ప్రారంభ స్థాయి బహుమతులు అందుబాటులోకి వస్తాయి.

  • ప్రస్తుత ప్రోత్సాహకాలు - పరిమిత కాల ప్రోత్సాహకాలు మీ సాధారణ బహుమతులపై అదనపు లబ్ధిని చేకూరుస్తాయి.

కొత్త వినియోగదారులు స్వాగత కవచముతో ప్రారంభిస్తారు. అక్కడ నుండి, మీరు ఆడుతున్న కొద్దీ రోజువారీ, వారపు, నెలవారీ మరియు రేక్‌బ్యాక్ వ్యవస్థలు స్వయంచాలకంగా ప్రారంభమవుతాయి - ఎటువంటి ఏర్పాట్లు లేకుండా 

BC Game ప్రోత్సాహకాలు ఉపయోగించడం ఎలా?

ఈ వ్యవస్థ కేవలం ఒకే అదనపు లాభం బటన్‌ కన్నా క్లిష్టమైనది, కానీ ఒక్కసారి ఈ ప్రక్రియ మీకు అర్థమైతే, రోజువారీగా ఉపయోగించడం చాలా సులభం:

  1. క్రియాశీలించడం - మీరు డబ్బు జమ చేసిన వెంటనే లేదా ఆడినప్పుడు స్వంచలికంగా ప్రారంభమవుతాయి; మీరు స్వయానా ప్రారంభించాల్సిన అవసరం లేదు.

  2. పోగుపడటం - వ్యవస్థ బ్యాక్‌గ్రౌండ్‌లో మీ పందెం మొత్తాలను నిరంతరాయంగా లెక్కిస్తూ, పోగుచేస్తూ ఉంటుంది.

  3. విడుదల అవ్వడం - కొన్ని రకాల బహుమానాలు (ఉదాహరణకు: రేక్‌బ్యాక్ ) మీరు ఆడుతున్న కొద్దీ క్రమక్రమంగా అందుబాటులోకి వస్తాయి.

  4. స్వీకరించడం - కొన్ని బహుమతులను మీరు ఖచ్చితంగా మ్యాన్యువల్‌గా స్వీకరించాల్సి ఉంటుంది: రోజువారీ బహుమతి, నెలవారీ బహుమతి, $BC బహుమతులు మరియు క్వెస్ట్ బహుమతులు స్వయంచాలికంగా మీ ఖాతాలో జమ అవ్వవు.

మీ బహుమతుల డాష్‌బోర్డ్ దీనికి ప్రధాన కేంద్రం -  అందుబాటులో ఉన్న రివార్డులను చూడటానికి, మీ పురోగతి తనిఖీ చేయడానికి మరియు సిద్ధంగా ఉన్న దేనినైనా స్వీకరించడానికి దీనిని క్రమంతప్పకుండా చూసుకోండి.

BC Game అదనపు లాభాల పందెం నిబంధనలు

ఇందులో పందెం పరిమితులు చాలా తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం BC.Game యొక్క కొత్త సిస్టమ్‌లో ఆటగాళ్లకు అత్యంత అనుకూలమైన విషయం

  • స్వాగత కవచం: 1x పందెం - మీ అదనపు లాభం సొమ్ముని ఒకే సారి పందెం వేయాల్సివస్తుంది చెల్లించుకొనేలోపు.

  • లాస్ బ్యాక్ (VIP): ఎలాంటి పందెం నిబంధనలు లేదు - సొమ్ము వెంటనే అందుబాటులోకి చేరుతుంది

  • జమ రేక్ బ్యాక్: పందెం నిబంధనలు లేదు

  • రోజువారీ, వారపు, నెలవారీ ప్రోత్సాహకాలు: మీ ప్రోత్సాహకాల డాష్బోర్డుపై ప్రతి బహుమతికి సంబంధించిన ప్రత్యేక నియమాలని తనిఖీ చేయండి

దీనిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి: సాధారణ ఆన్‌లైన్ జూదగృహాలు అదనపు డబ్బుపై సాధారణంగా 30x నుండి 40x వరకు పందెం పరిమితులను విధిస్తాయి. కానీ 1x పరిమితి ఉంటే, మీరు అదనపు లాభం మొత్తాన్ని కేవలం ఒకే ఒక్కసారి పందెంగా కాసి, మీ పని ముగించవచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా భారీ రోల్‌ఓవర్‌ను పూర్తి చేయడానికి ఇబ్బంది పడి ఉంటే, దీనివల్ల ఎంతటి పెద్ద మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది.

BC Game అదనపు లాభాన్ని ఎలా చెల్లించాలి

ప్రోత్సాహాలికి సంబంధించిన సొమ్మును సంహరించుకొనే ప్రక్రియ సాధారణంగా ఈ విధంగా ఉంటుంది:

  1. వర్తించే పందాల నిభందణలని పూర్తి చేయండి (ఉదాహరణకు స్వాగత కవచాన్ని 1x పందెం అవసరం ఉంటుంది; మరెన్నో ప్రోత్సాహకాలకు ఎలాంటి అవసరాలుండవు.)

  2. మీ ప్రోత్సాహకాల డాష్బోర్డ్ కి వెళ్లి "క్లెయిమ్/దావా" పై నొక్కి కొన్ని బహుమానాలు మీరే స్వయానా చెల్లించుకోవాల్సిఉంటుంది.

  3. సొమ్ము మీ సంచిలోకి చేరేవరకు వేచి ఉండండి.

  4. చెల్లించేటప్పుడు, ఉపసంహరించుకునే వర్గంలో సాధారణ పద్దతి వాడండి.

ముఖ్యమైన విషయం: కొన్ని బహుమతులు నేరుగా అసలు సొమ్ము రూపంలో చెల్లించబడతాయి (ఉదా: స్వాగత కవచం లాస్ బ్యాక్, VIP లాస్ బ్యాక్), మరికొన్ని బహుమతులు మాత్రం క్రమంగా పేరుకొని విడుదల అవుతాయి (ఉదా: రేక్ బ్యాక్).

బహుమతి రకాన్ని బహుమతి వివరాలలో చూసి మీరు చెల్లించేటప్పుడు ఏమి ఆశించొచ్చు అని తెలుసుకోండి.

మీ BC Game స్వాగత అదనపు లాభాన్ని గరిష్టంగా ఉపయోగించుకునే చిట్కాలు

  • మొదటి 24 గంటల్లో పెద్ద మొత్తాన్ని జమ చేయండి - ఆ సమయంలో మీరు జమ చేసే ప్రతి రూపాయి మీ స్వాగత కవచ పూల్ ను పెంచుతుంది (గరిష్ట పరిమితి $1,000 వరకు).

  • ప్రతి రోజు మీ ప్రోత్సాహకాల డాష్బోర్డ్పై కన్ను వేసి ఉంచండి - రోజు అదనపు లాభం విడుదల అయిన తర్వాత 24 గంటల్లో, అంటే 03:30 UTC కి ముగిస్తుంది.

  • PvP కానీ ఆటలే ఆడండి - స్లోత్స్ మరియు జూదగృహం ఆటలన్నీ ప్రధాన ప్రోత్సాహకం లెక్కలోకి వస్తాయి; PvP ఆటలు మాత్రం పరిగణించబడవు.

  • క్యూస్ట్స్/ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకండి - అవి మీ ప్రస్తుత ప్రోత్సాహకాలపై అదనంగా చేరి, మరిన్ని బహుమానాలు ఇవ్వగలవు.

  • VIP ఆటగాళ్ల కోసం: మీరు ఎక్కువగా ఓడిపోతుంటే సహాయ కేంద్రాన్ని సంప్రదించి లాస్ బ్యాక్ గురించి అడగండి - ఇది పందాల అవసరం లేకుండా వచ్చే అసలు సొమ్ము బహుమానం.

  • దినదర్శిక ను గమనించండి: వారపు అదనపు లాభం ప్రతి శుక్రవారం చెల్లిస్తుంది, నెలవారీ అదనపు లాభాలు ప్రతి నెల 15వ తేదీన అందుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

నమోదవ్వన్ది & నెలవారీ జమ ప్రోత్సాహకాన్ని పొందండి

మెనూ
బోనస్
కాసినో స్పోర్ట్
అన్వేషించండి
భాష